Sunday, October 7, 2018

లలితగీతం: ఎంత బాధె చెలీ..


ఎంతబాధ చెలీ.. అంతవరకూ మనసు నిలుపుట..
ఎంతబాధ చెలీ..
అంతులేని నిరాశకన్న అగాధమైన నిశీధికన్నా
అంతులేని నిరాశకన్న అగాధమైన నిశీధికన్నా

బ్రతుకు బ్రతుకంతా కన్నుల
ఎదురుతెన్నులు చూచి వేగుట
ఎదురుతెన్నులు చూచి వేగుట

ఎంతబాధ చెలీ.. అంతవరకూ మనసు నిలుపుట
ఎంతబాధ చెలీ.. అంతవరకూ మనసు నిలుపుట

తనువుకన్నా ముందె ఎదురుగ కనుల పరుగిడునే..
కనులకన్నా ముందె నిలువక మనసు త్వరపడునే

తనువుకన్నా ముందె ఎదురుగ కనుల పరుగిడునే..
కనులకన్నా ముందె నిలువక మనసు త్వరపడునే

ఎంతబాధ చెలీ.. అంతవరకూ మనసు నిలుపుట
ఎంతబాధ చెలీ.. అంతవరకూ మనసు నిలుపుట

No comments: