ఉదయించాలని కోరుకోని ఈ రేయి నిండా ఊసులే..
తీరాలని కోరుకోని ఆశలే..
తీరిన కోరిక తీరంలో ఇంకిన కెరటం లాంటిది..
మరణంలో కరిగిన జీవంలాంటిది...
దాని అస్తిత్వంకోల్పోతుంది..
తీరని కోరికలో ఎప్పటికీ తాజాతానం ఉంటుంది
Post a Comment
No comments:
Post a Comment