Inside My Thoughts ....
Wednesday, April 14, 2021
ముక్కెర
ఆ ముక్కుపుడకిచ్చెయ్యరాదూ..
ముక్కునుంచి తీసెయ్యకుండా...
ఆ ముక్కుని మురిపెంగా చూస్తున్న కళ్లుకూడా వొచ్చేస్తాయేమో..
ఆ ముక్కుని మోస్తున్న పెదాలుకూడా తోడుంటాయేమో..
చీకటితో చెప్పకుండా..
అచ్ఛికబుచ్చికాలాడేసుకుంటా..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment